పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

ద్విపదభాగవతం - మధురకాండ : అక్రూరుఁడు విదురునియింట విడియుట

విడియు మట్లనిచెప్పి వీడ్కొల్పుటయును; 
తనిమందిరమున రుగంగ విదురుఁ
తులితగంధపుష్పార్చన లిచ్చి
పొలుపార మజ్జనభోజనవిధులు
లిపి ఇద్దఱు మృదుయ్యల నుండి
రి జనించిన, మొదలై, వచ్చి మధుర
దొరసి యేలుచునుండఁ దుదియైనలీల
క్రూరుచే విని ర్షాశ్రులొలుకఁ 
క్రాయుధునిఁ దల్చి సాష్టాంగ మెఱఁగి
పులుకలు మైఁగ్రమ్మఁ బుండరీకాక్ష!   - 470
లశాయ! గోవింద! శౌరి! శ్రీకృష్ణ! 
ని భక్తిఁ గీర్తించి తనిఁ దోడ్కొనుచుఁ
నుదెంచి పాండుని తి యింటికడకు